
Chukkakura benefits in telugu – మన ఆరోగ్యానికి ప్రకృతి ఎన్నో రకాల ఆకుకూరలను ఇచ్చింది.చౌకగా లభించే వీటిని వారంలో కనీసం రెండు సార్లయినా అహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన అనేక పొషకాలు లభిస్తాయని వైద్య నిపుణులు చూసిస్తున్నారు.మనకు దొరికే తాజా ఆకు కూరల్లో చుక్క కూర ఒకటి.దీనిలో విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన గుండె సంభందిత వ్యాధులను దరిచేరనియ్యదు.చుక్క కూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త హీనత సమస్యతో భాదపడే వారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
akukuralu names in telugu, leafy vegetables names in telugu, chukka kura, chukkakura in telugu, telugu vaakili, green leafy vegetables benefits